- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జనవరి 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. మొదటి దశ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది.
- Advertisement -



