- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: మహారాష్ట్రలో విమానం కుప్పకూలిన ఘటనలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందడంపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతికి గురయ్యారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో మోడీ, అమిత్ షా మాట్లాడారు. ఘటన వివరాలు తెలుసుకున్నారు. బారామతి వద్ద ల్యాండ్ అవుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా ఐదుగురు మృతి చెందారు.
- Advertisement -



