Wednesday, January 28, 2026
E-PAPER
Homeజాతీయందట్టమైన పొగమంచు.. రాయిని ఢీకొట్టడం వల్లనే విమాన ప్రమాదం!

దట్టమైన పొగమంచు.. రాయిని ఢీకొట్టడం వల్లనే విమాన ప్రమాదం!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బారామతిలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసే క్రమంలో పైలట్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాద ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉండటంతో విమానాన్ని సరిగ్గా ల్యాండ్ చేసేందుకు వీలుపడలేదని, దీంతో కొండ ప్రాంతంలోని ఓ పెద్ద రాయిని ఢీకొట్టి విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -