నవతెలంగాణ- దర్పల్లి : భగవాన్ సత్యసాయి రాతయాత్ర బుధవారం సత్య సాయి భక్తులు భక్తి శ్రద్దలతో ఊరేగించారు. రాష్ట్ర వ్యాప్తంగా సత్య సాయిని గ్రామ గ్రామ పరిచయం చేసే దిశగా గత నెల రోజులుగా సత్య సాయి జిల్లాలో నిర్వహించిన ఈ రాతయాత్ర కార్యక్రమములు బుధవారం నిజామాబాదు కు చేరింది. జిల్లాలో మొట్ట మొదటిగా దర్పల్లి మండలకేంద్రంలో రాతయాత్ర నిర్వహించారు. సత్యం, అహింస, ప్రేమ,భక్తి, మార్గంలో అని బోధించిన సత్య సాయి మార్గంలో ప్రజలు శాంతితో ఉండాలనే ఉద్దేశంతో కొనసాగిన ఈ రథ యాత్రలో బాలవికాస్ విద్యార్టీలు నృత్యాలు చేస్తూ సాయి కీర్తనలు పాడారు. కార్యక్రమములో సాయి సదన్ మండల అధ్యక్షుడు మల్గరి శ్రీనివాస్, చిలుక రాములు, భక్తులు భారీ సంఖ్యలు రథం ఊరేగింపులో పాల్గొన్నారు.
దర్పల్లిలో సత్యసాయి రాతయాత్ర ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



