- Advertisement -
నవతెలంగాణ-రాయికల్: మండలంలోని కుమ్మరిపెల్లి గ్రామ శివారులో అనుమతులు లేకుండా జెసీబీ ద్వారా మొరం తవ్వకాలు చేస్తున్న ఘటనపై జగిత్యాల మైనింగ్ శాఖ ఏడీ జైసింగ్ తనిఖీలు నిర్వహించి రూ.20 వేల జరిమానా విధించినట్లు తహసిల్దార్ నాగార్జున తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించి అనుమతులు లేకుండా మొరం,మట్టి తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -



