Wednesday, January 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసీఎం రేవంత్ రెడ్డి ప్ర‌చారానికి షెడ్యూల్ విడుద‌ల‌

సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌చారానికి షెడ్యూల్ విడుద‌ల‌

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్: మున్సిపాలిటీల ఎన్నికల నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌చారానికి షెడ్యూల్ విడుద‌లైంది. ఫిబ్రవరి 3న మిర్యాలగూడ సభతో రేవంత్ ప్రచారం ప్రారంభం కానుంది. అదేవిధంగా 4 జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో సీఎం రేవంత్ ప్రచార సభలు జరగనున్నాయి. కాగా రాష్ట్రంలోని మొత్తం ఏడు కొర్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న పోలింగ్‌ నిర్వహించి, ఫిబ్రవరి 13 ఓట్ల లెక్కింపు చేపట్టి తుది ఫలితాలు వెల్ల‌డికానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -