- Advertisement -
నవతెలంగాణ-రాయికల్: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాయికల్ పట్టణంలోని 12 వార్డుల్లో కౌన్సిలర్ పదవులకు పోటీ చేయడానికి తొలిరోజు 9 నామినేషన్లు స్వీకరించినట్లు మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి 4, బీఆర్ఎస్ పార్టీ నుంచి 2, బీజేపీ నుంచి 3 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం.
- Advertisement -



