- Advertisement -
నవతెలంగాణ- దర్పల్లి : మండలకేంద్రములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభూత్వం అందిస్తున్న మధ్యన భోజనాన్ని బుధవారం గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందించే భోజనంలో ఇలాంటి అవకతలు జరగకూడదని, ప్రతిరోజూ విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు.కార్యక్రమములో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు చెలిమేల అజయ్, వినయ్, రాజు, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



