- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నాలుగో టీ20లో భారత్‌కు న్యూజిలాండ్ 216 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టిమ్ షిఫెర్ట్ (62) హాఫ్ సెంచరీ సాధించగా.. డేవన్ కాన్వే (44), డారిల్ మిచెల్ (39*), గ్లెన్ ఫిలిప్స్ (24) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 2, కుల్‌దీప్ 2.. బుమ్రా, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.
- Advertisement -



