- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వింగ్స్ ఇండియాలో భాగంగా పలు ఎయిర్లైన్స్ సంస్థలు, ఎయిర్పోర్టులకు అవార్డులు దక్కాయి. కార్గో సర్వీసెస్ విభాగంలో ఎయిరిండియా అవార్డు గెలుచుకుంది. ఢిల్లీ, బెంగళూరు, లక్నవూ ఎయిర్పోర్టులు ఉత్తమ విమానాశ్రయాల అవార్డుకు ఎంపికయ్యాయి. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ఈ అవార్డులను అందజేశారు.
- Advertisement -



