Saturday, January 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్‌ ప్రమాణం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్‌ ప్రమాణం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా సునేత్ర పవార్‌ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆమె మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో మహిళలకు కీలక ప్రాతినిధ్యం లభించిందని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -