Saturday, January 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమేడారం జాతర.. వన దేవతల వన ప్రవేశం

మేడారం జాతర.. వన దేవతల వన ప్రవేశం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : డప్పు, డోలు వాయిద్యాలతో వన దేవతల వన ప్రవేశం జరుగుతోంది. గద్దెల వద్ద పూజాల అనంతరం వనదేవతల వనప్రవేశం జరగనుంది. చిలుకలగుట్టకు సమ్మక్క తరలివెళ్లనుంది. కన్నెపల్లికి సారలమ్మ తరలివెళ్లనుంది. పూనుగుండ్ల  (మహబూబాబాద్)కు పగిడిద్దరాజు, కొండాయి (ఏటూరునాగారం)కి గోవిందరాజు వెళ్లనున్నారు. ఈ నెల 28న వనం వీడి జనంలోకి వనదేవతలు వచ్చారు. ఇవాళ జనాన్ని వీడి వనంలోకి వనదేవతలు ప్రవేశించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -