Sunday, February 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు బడ్జెట్.. ఆదివారం కూడా తెరుచుకోనున్న స్టాక్ మార్కెట్లు

నేడు బడ్జెట్.. ఆదివారం కూడా తెరుచుకోనున్న స్టాక్ మార్కెట్లు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు ఆదివారం కూడా తెరుచుకోనున్నాయి. సాధారణంగా వారాంతాల్లో మార్కెట్లకు సెలవు ఉన్నప్పటికీ, బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో ఉదయం 9.15 గంటల నుండి సాయంత్రం 3.30 గంటల వరకు ట్రేడింగ్ జరుగుతుంది. బడ్జెట్‌లోని కేటాయింపులు, ప్రోత్సాహకాలపై సూచీల కదలిక ఆధారపడి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -