Sunday, February 1, 2026
E-PAPER
Homeజాతీయంలోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తూ.. అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునే లక్ష్యంతో 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట్‌ను లోక్‌సభకు సమర్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆదివారం వార్షికపద్దును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -