- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో 40 గంటలపాటు జరిగిన ఘర్షణల్లో 193 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 145 మంది BLA రెబల్స్, 17 మంది పోలీసులు, 31 మంది పౌరులు ఉన్నారు. క్వెట్టా సహా 12 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పాకిస్తాన్ విస్తీర్ణంలో 42 శాతం ఉన్న బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం కోరుతూ కొన్నేళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి.
- Advertisement -



