Monday, February 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి రావినారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డు

జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి రావినారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రావినారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డు-2025ను ప్రదానోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ సీఎం రేవంత్ రెడ్డి .. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి అవార్డును ప్రదానం చేశారు. 2025 సంవత్సరానికి గాను రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డును జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డికి ఇవ్వాలని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్‌ నిర్ణయించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -