Tuesday, February 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకవిత వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్

కవిత వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు రాచరికపు పోకడలకు, నియంతృత్వానికి నిదర్శనంగా ఉన్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ.. కవితపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుందని అన్నారు. ఆమె గురించి తాను ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజకీయాల్లో రోజూ ఎంతో మంది మాట్లాడుతుంటారని… ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -