Tuesday, February 3, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యుత్తుశాఖ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య

విద్యుత్తుశాఖ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కోయంబత్తూరు జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానిక విద్యుత్తు ఉపకేంద్రంలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కమలేశ్(48), ఆయన భార్య ఇలక్కియా, కుమార్తె యక్షిత(10) ఇంట్లో మృతి చెంది కనిపించారు. కమలేశ్ సెల్‌ఫోన్‌లో లభించిన వీడియో ప్రకారం, ఇలక్కియా రెండేళ్లుగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోందని, చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో కుటుంబమంతా మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ సహోద్యోగులే తమను పాతిపెట్టాలని కమలేశ్ వీడియోలో కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -