- Advertisement -
నవతెలంగాణ – ముంబయి: భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన వేళ దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 2,366 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 729 పాయింట్ల లాభంతో దూసుకెళ్తోంది.
- Advertisement -



