Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సబ్ స్టేషన్ కంచె పనులను పరిశీలించిన విద్యుత్ అధికారులు

సబ్ స్టేషన్ కంచె పనులను పరిశీలించిన విద్యుత్ అధికారులు

- Advertisement -

 నవతెలంగాణ – సదాశివనగర్ : మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ కంచన పనులను బుధవారం విద్యుత్ అధికారులు పరిశీలించారు. సబ్ స్టేషన్  శుభ్రపరచి రంగులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ నరేష్, డిఈ కళ్యాణ్ చక్రవర్తి, ఎస్సీ రవీందర్, ఏ ఈ గంగాధర్ లైన్మెన్లు విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -