Thursday, February 5, 2026
E-PAPER
Homeజిల్లాలుపోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఎస్పీ

పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ను భువనగిరి డీఎస్పీ బండారి రవీందర్ యాదవ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో రోజువారి కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో  తీసుకోవాల్సిన విషయాలపై సూచనలు చేశారు. పోలీసులు పబ్లిక్ తో ఏ విధంగా వ్యవహరించాలో కీలక సూచనలు చేశారు. ఈ  కార్యక్రమంలో  రూరల్ సీఐ చంద్రబాబు, ఎస్సై అనిల్ కుమార్,  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -