Thursday, February 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఒమన్‌లో అమెరికా – ఇరాన్‌ అణు చర్చలు

ఒమన్‌లో అమెరికా – ఇరాన్‌ అణు చర్చలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా – ఇరాన్‌లు అమెరికాలో అణు చర్చలు జరపనున్నాయని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చి ధృవీకరించారు. ఇరాన్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాన్ని వాషింగ్టన్‌ కూడా ధృవీకరించింది. టర్కీకి బదులు ఒమన్‌లో చర్చలు జరుగుతున్నాయని, ఈ సమావేశాల్లో అమెరికా పాల్గొంటుందని వైట్‌ హౌస్‌ అధికారి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -