Friday, February 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ

నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. ఇప్పటికే స్పీకర్‌కు తగినంత సమయం ఇచ్చామని స్పష్టం చేసిన ధర్మాసనం, అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు తెలియజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -