- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హరారే వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య కాసేపట్లో U-19 వరల్డ్ కప్ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
భారత్ U19: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (C), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్
ఇంగ్లాండ్ U19: బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయెస్, థామస్ (C), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్
- Advertisement -



