Friday, February 6, 2026
E-PAPER
Homeజాతీయంనోట్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాట‌రీ..వీడియో

నోట్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాట‌రీ..వీడియో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సెల్‌ఫోన్ బ్యాట‌రీని నిర్ల‌క్ష్యంగా నోట్లో పెట్టుకొని గ‌ట్టిగా కోర‌క‌డంతో పేలుడు సంభ‌వించిన సంఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సెల్​ ఫోన్​ రిపేరింగ్ సెంటర్ కు వచ్చిన అతను అనుకోకుండా లిథియం బ్యాటరీని నోట్లో పెట్టుకొని కొరికాడు. దీంతో పెద్ద పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. యువకుడి నోరు, తలభాగంలో తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటనలో యువకుడి తీవ్రంగా గాయపడ్డాడు. నోరు, తల భాగంలో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -