Saturday, February 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం..వీడియో

ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం..వీడియో

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నుంచి ఒక్కసారిగా దట్టంగా పొగలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -