- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం నాడు మూడు ఆసక్తికరమైన మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలో ఇంగ్లాండ్ నేపాల్‌తో తలపడనుంది. ఇంకా ఉదయం 11 గంటలకు చెన్నైలో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్థాన్‌తో పోటీ పడనుంది. సాయంత్రం 7 గంటలకు కొలంబోలో శ్రీలంకతో ఇంగ్లాండ్ మరో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ల ద్వారా టోర్నీలో ఆయా జట్ల ప్రస్థానం మరింత ఆసక్తికరంగా మారనుంది.
- Advertisement -



