Sunday, February 8, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఇంటర్ ప్రాక్టీకల్స్ పరీక్ష కేంద్రన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారి జాదవ్ పరశురాం

ఇంటర్ ప్రాక్టీకల్స్ పరీక్ష కేంద్రన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారి జాదవ్ పరశురాం

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్ : మండల కేంద్రమైన కుభీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరా విద్యార్థులకు ప్రాక్టీకల్ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో ఆదివారం జిల్లా అధికారి డి ఐ ఈ ఓ పరుశురాం పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు పక్కడబందిగా నిర్వహించాలని చీప్ సూపరడెంట్ రమేష్ కు సూచించారు. అదే విదంగా వార్షిక పరీక్షల్లో ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కాలశాలలో మంచి ఫలితాలు తీసుకురావాలని అన్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపక బృందం,విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -