- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్న ఆయనను పుణెలోని రుబీ హాల్ ఆసుపత్రికి తరలించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



