Tuesday, February 10, 2026
E-PAPER
Homeదీపిక"టెన్త్" విద్యార్ధులను చదివించండి ఇలా.!

“టెన్త్” విద్యార్ధులను చదివించండి ఇలా.!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల కు సంబంధించి ఎప్పుడు ఏ పరీక్ష అనే విషయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. టెన్త్ సదువుతున్న పిల్లలను వారిని ఉదయం5 గంటలకు నిద్ర లేపండి. లేవగానే..పుస్తకం పట్టుకో అని కాకుండా,ముందు “కళ్ళ ను నీళ్లతో తుడుచు కో” అని చెప్పండి.పిల్లల ను నిద్ర లేపిమళ్లీ మనం పడుకునే బదులువాళ్లను motivate చేయడం కోసంతల్లి దండ్రుల్లో ఎవరో ఒకరుఈ కొన్ని రోజుల పాటుపదో తరగతి సదువుతున్నపిల్లల పేరెంట్స్ (ఎవరో ఒకరు)వేకువ జామున నిద్ర ను తరిమి కొట్టాల్సిందే.మనంమెలకువగా ఉండి,పిల్లల్ని”చదువు” అంటే మంచిది.ఒక వేళ పిల్లలునిద్ర ఆపుకోలేకకూరుకు పాట్లు పాడితేవారిని దయచేసి తిట్టకండి(At any cost don’t abuse them) గిట్లైతే?!ఇగ నువు పాసయినట్టే..”ఓ..నిద్ర”. “ఇగ నువు పాస్ కావు”ఫెయిల్ ఐతవుఇలా మాట్లాడకండి.నిద్ర కళ్ళు ఉంటే?!లేచి నించునిమళ్ళీ చదవమని చెప్పడం బెటర్ఇకకొన్ని రోజుల పాటుఇంటర్నెట్టీవీ బంద్ చేస్తే.. మరింతఉత్తమ ఫలితాలు ఖాయం.వీలైతే..ఇంట్లో పాలు ఉంటే?!కాఫీ లేదా టీ పెట్టీ ఇస్తే మంచిది.అంతే తప్ప..అరచి గాయ్..గాయి చేసికటువుగా,కర్కశంగా తిడితే?;పొద్దున పొద్దున్నేబ్లాంక్ పేపర్ లా ఉండే మైండ్ లోప్రోత్సాహం/ప్రేరణబదులుసదవకపోతే తిట్టే తిట్లేమైండ్ లో దిగి పోతాయికాబట్టి ఓపిక తో..ప్రోత్సాహం ఇవ్వండి.ఉత్సాహం నింపండి.మన వాళ్ళుస్టేట్ టాప్ ర్యాంక్ కొట్టాలి.ఓ అద్భుతఅస్త్రం ను మనం తయారు చేస్తున్న భావన తో నే ఉండాలి.మీ బాబు/పాప టెన్త్ అదరగొట్టాడు కదా కంగ్రాట్స్ అనిబంధు మిత్రులు,వాళ్ళు వీళ్ళుఫోన్ చేసికంగ్రాట్స్ చెప్పాలి.మేడం,సార్ మీ అబ్బాయి/అమ్మాయి ఫోటో కావాలి అంటూ మీడియా మీ వెంట పడాలి.సార్/మేడం మీ అబ్బాయికి/అమ్మాయికి ఫ్రీ సీట్ ఇస్తాం మా కాలేజీ లో చేర్చరా అంటూ ప్రాధేయపడాలి.ఇదంతా..తపన, శ్రద్ధ, తో నే సాధ్యం.ఏ మాత్రం అశ్రద్ధ ఉన్నా..ఈ కొన్ని రోజుల పాటు తరిమి కొట్టండి.
మాచన రఘునందన్
– పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్
వ్యక్తిత్వ వికాస నిపుణులు
9441252121

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -