- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,620 తగ్గి రూ.1,55,780 పలుకుతోంది. 22క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు రూ.2,400 తగ్గి రూ.1,42,800లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
- Advertisement -



