Friday, February 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహుజూర్‌న‌గర్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థి ఘనవిజయం

హుజూర్‌న‌గర్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థి ఘనవిజయం

- Advertisement -

నవతెలంగాణ-హుజూర్‌న‌గ‌ర్‌ టౌన్: హుజూర్‌న‌గ‌ర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో సీపీఐ(ఎం) కౌన్సిలర్ అభ్యర్థి శీలం నాగమణి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి ములకలపల్లి రమాదేవిపై 517 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె గెలుపొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -