- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : టి20 వరల్డ్ కప్లో భాగాంగా నేడు సూపర్-8లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది సౌతాఫ్రికా. ఆహ్మదాబాద్ వేదికగా 7.00గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
- Advertisement -



