Monday, February 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇండియాకు రానున్న కెన‌డా ప్ర‌ధాని

ఇండియాకు రానున్న కెన‌డా ప్ర‌ధాని

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కెన‌డా దేశ ప్ర‌ధాని ఇండియాకు రానున్నారు. ఈ నెల ఫిబ్ర‌వ‌రి 26న మార్క్ కార్నీ ఇండియాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇరు దేశాల మ‌ధ్య కీల‌క రంగాల్లో పెట్టుబ‌డులు, భాగ‌స్వామ్యం పెంపొందించ‌డం, ద్వైపాక్షిక సంబంధాల బ‌లోపేతానికి త‌గు అంశాల‌పై చ‌ర్చ‌నున్నారు. మార్క్ కార్నీ ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, జ‌పాన్ దేశాల్లో ప‌ర్య‌టించున్నున్నారు. ఫిబ్ర‌వ‌రి 26 నుంచి మొద‌లై..మార్చి 7వ‌ర‌కు సాగ‌నుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -