Tuesday, February 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచిన్నారి మృతి కేసులో ముగ్గురి అరెస్ట్..

చిన్నారి మృతి కేసులో ముగ్గురి అరెస్ట్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో చిన్నారి మృతికి కారణమైన నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సర్పంచ్ తుకారాంరెడ్డి సహా మరో ఐదుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -