Wednesday, February 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైకోర్టుకు బాంబు బెదిరింపు

హైకోర్టుకు బాంబు బెదిరింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్‌తో హైకోర్టు ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు కూడా ఇదే తరహాలో బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -