Wednesday, February 25, 2026
E-PAPER
Homeజాతీయంఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశంపై కేంద్రం స్పంద‌న‌

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశంపై కేంద్రం స్పంద‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి పాఠ్యాశంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు బుధవారంనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. స‌దురు అంశంపై సుప్రీంకోర్టు సీరియస్‌ కావడంతో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం వెంటనే స్పందించింది. పాఠ్యాంశంలోని భాగాలను తొలగించేందుకు నిర్ణయించింది. పాఠ్యాంశంలో ఆవిధంగా వచ్చి ఉండాల్సింది కాదని, దీనికి బదులు స్ఫూర్తిదాయకమైన విషయాలను రాసి ఉండాల్సిందని కేంద్రం అభిప్రాయపడినట్టు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -