- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలోని నెబ్రాస్కాలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఓ కారు, పికప్ ట్రక్ క్షణాల్లో భూమిలోకి పడిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. భూగర్భంలో వాటర్ పైపు పగలడం వల్లే రోడ్డు కుంగిపోయినట్లు అధికారులు గుర్తించారు.
- Advertisement -



