Thursday, February 26, 2026
E-PAPER
Homeఆటలువెస్ట్ండీస్ సూప‌ర్-8 పోరు: 44 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు

వెస్ట్ండీస్ సూప‌ర్-8 పోరు: 44 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్‌-8 పోరులో సౌతాఫ్రికా బౌల‌ర్లు హ‌వా న‌డుస్తోంది. 44 పరుగుల‌కే వెస్టిండీస్ టాపార్డ‌ర్ కుప్ప‌కూలింది. ర‌బాడ‌, నింగిండి చోరో రెండు వికెట్ల‌తో చెల‌రేగారు. వెస్టిండీస్ ఒపెన‌ర్లు బీఏ కింగ్ 21, ఎస్‌డీ హోప్ 16 ప‌రుగుల‌కే ఔట్ అయ్యారు. హిట్ మేయ‌ర్, ఆర్ఎస్ చేజ్ 2 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేశారు. 43-4 స్కోర్ తో పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయింది. ఐదు ఓవ‌ర్లు ముగిసేరికి వెస్టిండీస్ స్కోర్‌:52-4. ప్ర‌స్తుతం క్రీజులో ప‌వేల్(3), రూథ‌ర్‌పౌర్డు(4) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య కీలకమైన పోరు ప్రారంభమైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -