- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో కె వెంకారెడ్డి గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో శేరిలింగంపల్లిలో డిప్యూటీ కలెక్టర్, తహసిల్దార్ పనిచేస్తున్న వెంకారెడ్డి బదిలీపై ఇక్కడికి వచ్చారు.
- Advertisement -



