Friday, February 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅఫ్గాన్‌పై విరుచుకుపడుతున్న పాక్!

అఫ్గాన్‌పై విరుచుకుపడుతున్న పాక్!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పాక్, అఫ్గాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అఫ్గాన్ దాడులకు ప్రతీకారంగా పాక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఆపరేషన్ గజబ్-లిల్-హక్ పేరిట ఏకంగా రాజధాని కాబూల్‌పైనే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాందహార్, పక్తియాలోని మిలిటరీ బేస్‌లపైనా పాక్ సేన విరుచుకుపడినట్లు తెలుస్తోంది. అనేక ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు సమాచారం. తాలిబన్ల నెట్‌వర్క్ భారీగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -