Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ ఇసుక లారీల పట్టివేత 

అక్రమ ఇసుక లారీల పట్టివేత 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్    
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి, పెర్కిట్లో భీంగల్ మండలం బెజ్జోర గ్రామ వాగు నుండి ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి లేకుండా తరలిస్తున్న రెండు ఇసుక లారీలను పట్టుకున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్  శుక్రవారం తెలిపారు. ఇసుకను ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి ,పర్మిషన్ లేకుండా అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలు( టీఎస్ 07 యూజీ 2419 ), (టీఎస్ 16 యు ఏ 0007) గల వాటిని పట్టుకొని లారీ డ్రైవర్ అల్లావుద్దీన్ యాదుల్ షేక్, కంది రాములు ,లారీ యజమాను లు సంపంగి సాయిలు, దేవర్ల ఎల్లయ్య లపై కేసులు నమోదు చేసినట్టు ఎస్ హెచ్ ఓ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -