- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. నిన్న, 75,428 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్లు కొనసాగుతున్నాయి. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.
- Advertisement -



