నవతెలంగాణ – కోల్‌కతా: టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరనుంది.
ఇండియా XI: 1 అభిషేక్ శర్మ, 2 సంజు శాంసన్ (వికెట్), 3 ఇషాన్ కిషన్, 4 సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), 5 తిలక్ వర్మ, 6 హార్దిక్ పాండ్యా, 7 శివమ్ దూబే, 8 అక్షర్ పటేల్, 9 అర్ష్‌దీప్ సింగ్, 10 వరుణ్ చక్రవర్తి, 11 జస్ప్రీత్ బుమ్రా
వెస్టిండీస్ XI: 1 రోస్టన్ చేజ్, 2 షాయ్ హోప్ (కెప్టెన్ & wk), 3 షిమ్రాన్ హెట్మెయర్, 4 రోవ్‌మన్ పావెల్, 5 షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, 6 జాసన్ హోల్డర్, 7 రొమారియో షెపర్డ్, 8 మాథ్యూ ఫోర్డ్, 9 గుడాకేష్ మోటీ, 10 అకేల్ హోసేన్, 11 షమర్ జోసెఫ్.
భారత్ ఫస్ట్ బౌలింగ్.. గెలిస్తే సెమీస్‌కే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



