Monday, March 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : అమెరికాలోని టెక్సాస్ స్టేట్‌లో కాల్పుల కలకలం రేపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, 14 మందికి గాయాలు అయ్యాయి. ఆస్టిన్‌లోని ఓ బార్‌లో ఫైరింగ్ జరిగింది. పోలీసులు ఓ సాయుధుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు జరగ్గా, నిందితుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -