Tuesday, March 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్లలో ఘనంగా హొలీ వేడుకలు..

తాడిచెర్లలో ఘనంగా హొలీ వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లతోపాటు అన్ని గ్రామాల్లో మంగళవారం చిన్నలు,పెద్దలు హొలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కులాలకు అతితంగా ఆత్మీయ సమ్మేళనానికి ప్రతీక హొలీ పండుగ అన్నారు. భావాలను, బంధాలను బలపరిచే పండుగ హొలీ అన్నారు. కుటుంబాన్ని,స్నేహితులను ఒకచోట చేర్చేది హొలీ పండుగని తెలిపారు. ప్రకృతికి దగ్గరగా పరస్పర సంబంధాలతో రంగురంగులతో ముఖాలపై పూసుకొని అన్ని గ్రామాల్లో వైభవంగా రంగోలి నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -