Wednesday, March 4, 2026
E-PAPER
Homeఆటలుటాస్ గెలిచిన కివీస్

టాస్ గెలిచిన కివీస్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: టీ20 ప్రపంచకప్ కప్‌లో తొలి సెమీ ఫైన‌ల్‌లో భాగంగా ఈడెన్ గార్డ‌న్ వేదిక‌గా సౌతాఫ్రికా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జ‌ట్లు మ‌ధ్య‌ కాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. టాస్ గెలిచిన బ్లాక్‌ కాప్స్ సారథి శాంట్నర్ బౌలింగ్ తీసుకున్నాడు.

తుది జట్లు (అంచనా) :
దక్షిణాఫ్రికా : క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), ఎడెన్‌ మార్‌క్రామ్‌ (కెప్టెన్‌), రియాన్‌ రికెల్టన్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌, డెవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, మార్కో యాన్సెన్‌, కార్బిన్‌ బాష్‌, కగిసో రబాడ, కేశవ్‌ మహరాజ్‌, లుంగిసాని ఎంగిడి.
న్యూజిలాండ్‌ : టిమ్‌ సీఫర్ట్‌ (వికెట్‌ కీపర్‌), ఫిన్‌ అలెన్‌, రచిన్‌ రవీంద్ర, గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మన్‌, డార్లీ మికెల్‌, మిచెల్‌ శాంట్నర్‌ (కెప్టెన్‌), కొలె మెక్‌కొంకీ, జిమ్మీ నీషమ్‌, మాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గుసన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -