Friday, March 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబహ్రెయిన్ రిఫైనరీపై 75 క్షిపణులు, 123 డ్రోన్లతో ఇరాన్ దాడి

బహ్రెయిన్ రిఫైనరీపై 75 క్షిపణులు, 123 డ్రోన్లతో ఇరాన్ దాడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. బహ్రెయిన్‌లోని ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ 75 క్షిపణులు, 123 డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీ మంటల్లో చిక్కుకుంది. బహ్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థ ఈ దాడిని అడ్డుకోలేకపోయింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా B-2 బాంబర్లతో ఇరాన్‌పై దాడులు చేసింది. ఇరాన్ నేవీ లక్ష్యంగా అమెరికా దాడులు కొనసాగాయి. ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై దాడి జరిగి, భారీ నౌక మంటల్లో చిక్కుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -