Friday, March 6, 2026
E-PAPER
Homeజాతీయంఇరాన్ డ్రోన్‌ క్యారియర్ షిప్ ధ్వంసం...

ఇరాన్ డ్రోన్‌ క్యారియర్ షిప్ ధ్వంసం…

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: పశ్చిమాసియాలో బాంబుల మోత మోగుతోంది. ఆపరేషన్ ఎపిక్‌ ఫ్యూరీలో భాగంగా ఇరాన్ నేవీ లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ డ్రోన్ వాహక నౌకపై దాడి చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా ఆ దృశ్యాలను షేర్ చేసింది. ‘‘ఇరాన్ నేవీ మొత్తాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ముందుకువెళ్తున్నాం. తాజాగా ఇరాన్ డ్రోన్ వాహక నౌకను టార్గెట్ చేయడంతో అది మంటల్లో చిక్కుకుంది’’ అని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -