Saturday, March 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుధురంధర్‌: ది రివెంజ్‌ ట్రైలర్‌ విడుదల

ధురంధర్‌: ది రివెంజ్‌ ట్రైలర్‌ విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘ధురంధర్‌’. గతేడాది చివర్లో విడుదలై సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్‌గా ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ రానుంది. ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదటి భాగం హిందీలో మాత్రమే విడుదల కాగా.. రెండో పార్ట్‌ హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -